శ్రీలంక కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే ముందున్న సవాళ్లేంటి?

వీడియో క్యాప్షన్, శ్రీలంక కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే ముందున్న సవాళ్లేంటి?

శ్రీలంకలో గత పార్లమెంటరీ ఎన్నికల్లో రణిల్ విక్రమసింఘే యునైటెడ్ నేషనల్ పార్టీ దారుణ పరాజయం మూటగట్టుకుంది. ఆ పార్టీకి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు.

కానీ, రణిల్ పార్లమెంటులో ఎలా అడుగుపెట్టారు.

చివరికి ప్రధాని పదవి ఎలా సొంతం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)