ఈ-వేస్ట్ నుంచి బంగారం తయారు చేసే సరికొత్త టెక్నాలజీ

వీడియో క్యాప్షన్, పాత కంప్యూటర్లు, టీవీల నుంచి బంగారం తయారు చేసే కొత్త టెక్నాలజీ

పాత కంప్యూటర్లు, టీవీలు, పనికిరాని మొబైల్ ఫోన్లలోని కొన్ని విడి భాగాల నుంచి బంగారం తీయచ్చంటున్నారు శాస్త్రవేత్తలు.

సీక్రెట్ లిక్విడ్‌తో పర్యావరణానికి పెను సవాలుగా నిలిచిన ఈ-వేస్ట్ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)