విల్ స్మిత్ భార్యకు వచ్చిన 'జుట్టు రాలిపోయే జబ్బు' అలపీషియా లక్షణాలేంటి?
ఆస్కార్ అవార్డుల వేదికపై స్టాండ్ అప్ కమెడియన్ క్రిస్ రాక్ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ గుండుపై జోక్ చేయడంతో స్మిత్ వేదికపైకి వెళ్లి రాక్ చెంపపై కొట్టారు. జాడాకు జుట్టు విపరీతంగా రాలిపోయే అలపీషియా వ్యాధి ఉంది.
అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి. దీనికి చికిత్స ఎలా?
ఇవి కూడా చదవండి:
- పసుపులో ‘ఔషధ గుణాలు’ ఎలా వస్తున్నాయి, క్యాన్సర్‌ను నయం చేస్తుందా?
- శ్రీలంక: ఆహార కొరత, విద్యుత్ కోతలతో చిర్రెత్తిపోయిన ప్రజలు... అధ్యక్ష భవనంపై దాడి, హింసాత్మకంగా మారిన ఆందోళన
- కర్నాటక: హిజాబ్ తర్వాత హలాల్ మాంసంపై వివాదం ఎందుకు రాజుకుంటోంది?
- యుక్రెయిన్: ఖార్కియెవ్ బంకర్లో భారతీయ విద్యార్థులు... ఒకవైపు బాంబుల భయం, మరో వైపు ఆకలి బాధ
- యుక్రెయిన్ సంక్షోభం: నాటో ఆహ్వానించినా భారత్ ఎందుకు ఆ కూటమిలో చేరలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.