శ్రీలంక: ఎమర్జెన్సీ విధించడానికి ముందు ఏం జరిగింది?

వీడియో క్యాప్షన్, శ్రీలంక: ఎమర్జెన్సీ విధించడానికి ముందు ఏం జరిగింది?

ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ శ్రీలంకలో ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

గురువారం రాత్రి అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ మరునాడే అధ్యక్షుడు దేశంలో అత్యవసర పరిస్థితి విదిస్తున్నట్లు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)