శ్రీలంక: 'గ్యాస్ లేదు, కరెంటు లేదు... బిడ్డకు పాలు కూడా కొనే పరిస్థితి లేదు'

వీడియో క్యాప్షన్, శ్రీలంక: 'గ్యాస్ లేదు, కరెంటు లేదు... బిడ్డకు పాలు కూడా కొనే పరిస్థితి లేదు'

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఉంది. గ్యాస్, కిరోసిన్ కొరతకు తోడు సుదీర్ఘ విద్యుత్ కోతలు అక్కడి ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చేశాయి.

నిన్నమొన్నటి దాకా ఆహారం విక్రయిస్తూ ఎంతోమంది కడుపు నింపిన ఒక కుటుంబం ఇప్పుడు ఇంట్లో బిడ్డకు పాలు కూడా కొనలేని స్థితిలో కూరుకుపోయిన విషాదమిది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)