యుక్రెయిన్: ఒక వైపు బాంబుల మోత, మరో వైపు అండర్‌గ్రౌండ్ షెల్టర్‌లో శాంతి కోసం సంగీత కచ్చేరీ
యుక్రెయిన్‌లో యుద్ధం కొనసాగుతోంది. రష్యా దాడులు ప్రారంభించిన నెల రోజులు దాటింది. ఒక వైపు బాంబులు విధ్వంసం సృష్టిస్తుంటే, మరో వైపు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వలసపోతున్నారు.
ఈ విషాద సందర్భంలో సంగీతం వారికి కొంత ఊరటను, నమ్మకాన్ని ఇస్తోంది. ఖార్కియెవ్ నగరంలో షెల్టర్‌గా మారిన ఓ అండర్ గ్రౌండ్ రైల్వేస్టేషన్లో స్థానికుల సంగీత కచ్చేరీ ఎలా జరిగిందో చూడండి.
ఇవి కూడా చదవండి:
- అంబేడ్కర్: భారత రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు ఈ ఆర్థికవేత్త ఆలోచనలే బాటలు వేశాయని మీకు తెలుసా?
- భారత్-పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం భారత్‌కు అవసరమా, అనవసరమా?
- ఏపీ: రేపటి నుంచి మీ కరెంట్ బిల్లు ఎంత పెరగొచ్చంటే..
- దీపిక పదుకోణె, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ... ఈ స్టార్లంతా కోట్లకు కోట్ల సంపాదనతో ఏం చేస్తున్నారు?
- ‘ఇక విశాఖలో వ్యాపారం చేయను.. హైదరాబాద్‌లోనే చేసుకుంటా’నని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎందుకన్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)