రష్యా సైనిక చర్యలతో మనం వాడే సరకుల ధరలు ఎందుకు పెరుగుతాయి

వీడియో క్యాప్షన్, రష్యా సైనిక చర్యలతో మనం వాడే సరకుల ధరలు ఎందుకు పెరుగుతాయి?

ఇప్పుడు మనకు అనేక సమస్యలున్నాయి. ఎప్పుడు పోతుందో తెలియని కరోనా ఒకవైపు... పూర్తిగా గాడిలో పడని ఆర్థికవ్యవస్థ మరొకవైపు.

దీనికి తోడు ఇప్పుడు రష్యా-యుక్రెయిన్ సంక్షోభం రూపంలో మరొక చిక్కు వచ్చి పడింది.

పెట్రోలు, డీజిల్, వంట నూనెల దగ్గర నుంచి పొద్దున్నే వాడే టూత్ పేస్ట్ వరకు చాలా వస్తువుల ధరలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది.

మనకు సుమారు అయిదున్నర వేల కిలోమీటర్ల దూరంలో ఉండే రష్యా, యుక్రెయిన్‌ మధ్య ఏదో జరిగితే, మనం వాడే సరకుల రేట్లు పెరగడమేంటి?

మన ఇంటి బడ్జెట్ ఎందుకు మారిపోతోంది? స్టాక్ మార్కెట్లు ఎందుకు నష్టపోతున్నాయ్? పై వీడియోలో చూడండి. ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)