నేను ట్రాన్స్‌జెండర్ మహిళ అని తెలిశాక డేటింగ్ సైట్లలో ఏం జరిగేదంటే..

వీడియో క్యాప్షన్, నేను ట్రాన్స్‌జెండర్ మహిళ అని తెలిశాక డేటింగ్ సైట్లలో ఏం జరిగేదంటే..

డానియెల్లా మెక్‌డొనాల్డ్ ఒక ట్రాన్స్‌జెండర్ మహిళ. ఆమె వైద్య విద్యార్థిని. అందరిలాగే డేటింగ్ సైట్లలో డేటింగ్ రిజిస్టర్ అయ్యారు. కానీ, అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)