The Enigma ఇది రాయి కాదు.. వజ్రం - దీని ధర రూ.37 కోట్లు

వీడియో క్యాప్షన్, ఇది రాయి కాదు.. వజ్రం - దీని ధర రూ.37 కోట్లు

ప్రపంచంలోని అతి పెద్ద నల్ల వజ్రాన్ని మొదటిసారి ప్రదర్శనలో ఉంచారు.

ఈ బ్లాక్‌ డైమండ్‌ను త్వరలో అమ్మకానికి పెట్టబోతున్నారు.

ఇది కనీసం $5 మిలియన్‌ ధర పలుకుతుందని అంచనా.

అంటే భారత కరెన్సీలో సుమారు రూ.37 కోట్లు.

ఎనిగ్మా అని పిలిచే ఈ బ్లాక్‌ డైమండ్‌ను దుబయ్‌లో ప్రదర్శనకు ఉంచారు.

260 కోట్ల సంవత్సరాల క్రితం ఏదైనా ఉల్క లేదా గ్రహశకలం...

భూమిని ఢీకొట్టినప్పుడు ఈ వజ్రం తయారై ఉండొచ్చని నిపుణుల అంచనా.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)