You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆధునిక ముస్లిం మహిళ బురఖా ధరించాలా? వద్దా?
ఇరాక్ భవిష్యత్‌పై ఇద్దరు మహిళలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒకరు కిక్ బాక్సింగ్ నేర్చుకుని ఆధునిక బాట పడుతుంటే, మరొకరు బుర్ఖా ధరిస్తూ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
సమర్ ఒక వర్కింగ్ ఉమెన్. చదువుకుంటూనే, కాఫీ షాపులో పనిచేస్తున్నారు.
మరొకరు మత బోధకురాలు.
వీళ్లు ఇద్దరూ.. ముస్లిం మహిళల గురించి, బురఖా ధరించడం గురించి తమతమ అభిప్రాయాలను బీబీసీతో పంచుకున్నారు.
మధ్యప్రాచ్య దేశాల్లో తరచూ జరిగే చర్చకు సంబంధించి వీళ్లేమన్నారో వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- వ్లాదిమిర్ పుతిన్: సోవియట్ యూనియన్ పతనం తరువాత 30 ఏళ్లలో రష్యాను సూపర్ పవర్‌గా ఎలా మార్చగలిగారు?
- మదర్ థెరీసా చారిటీకి విదేశీ నిధులను భారత ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంది?
- బీజేపీకి అధికారమిస్తే రూ.50కే చీప్ లిక్కర్ - సోము వీర్రాజు
- ''నువ్వు కాసేపట్లో చనిపోతావు' అని మా నాన్నకు చెప్పమని డాక్టర్లు నన్ను అడిగారు''
- వికలాంగుడి పట్టుదలకు ఆశ్చర్యపోయి జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- కోవిడ్-19: పెరిగిన పాజిటివిటీ రేటు, దిల్లీలో ఎల్లో అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం
- హరిద్వార్ 'ధర్మ సంసద్' ప్రసంగాలపై భారత్‌కు సలహాలు ఇచ్చిన పాకిస్తాన్
- స్పూన్లు వంచి, గడియారం ముళ్లను పరుగులు పెట్టించి భయపెట్టిన మాంత్రికుడి కథ
- 2021లో తీవ్రంగా విరుచుకుపడిన ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలే కారణమా?
- సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ 'చివరి సైనికుడు' ఎహసాన్ ఖాదిర్ కథ
- చుండ్రు పోవడం ఎలా, తెలుసుకోవాల్సిన 5 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)