ఈ ఊరంతా గ్రహాంతరవాసుల అన్వేషణలోనే ఉంది

వీడియో క్యాప్షన్, ఊరినే టెలిస్కోప్‌లా మార్చేశారు

ఈ అనంత విశ్వంలో ఎన్నో గెలాక్సీలు, సౌర కుటుంబాలు ఉన్నాయి.

వీటిలో భూమి మీద కాకుండా ఇంకెక్కడైనా జీవం ఉందా అనే ప్రశ్నకు సమాధానం కోసం మానవులు ఎన్నో ఏళ్లుగా అన్వేషిస్తూనే ఉన్నారు.

అదే ప్రయత్నంలో గ్రహాంతరవాసుల ఉనికిని తెలుసుకోడానికి బ్రిటన్‌లో ఒక భారీ టెలిస్కోప్‌ను తయారు చేస్తున్నారు.

కేంబ్రిడ్జికి ఉత్తరాన ఉన్న ఒక ఊళ్లో ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ ఇప్పుడు మనుషులు ఎవరూ ఉండడం లేదు.

ఒకప్పుడు బ్రిటన్ అణుబాంబులు నిల్వ చేసిన ఆ ఊరి గురించి బీబీసీ ప్రతినిధి రిచర్డ్ వెస్కాట్ అందించిన కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)