పాకిస్తాన్ లవ్ స్టోరీ: ‘వాడికి కాళ్లు లేవు, చేతులు లేవు.. ఏం చేస్తావు అన్నారు’

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ లవ్ స్టోరీ: ‘వాడికి కాళ్లు లేవు, చేతులు లేవు.. ఏం చేస్తావు అన్నారు’

ఏడాది క్రితం ప్రమాదంలో దావూద్ తన రెండు చేతులు, ఒక కాలు కోల్పోయారు.

ఇప్పుడు ఆయనకు కృత్రిమ కాలును అమర్చారు. ఆయన సనాతో కలిసి నడవగలుగుతున్నారు.

కానీ, వీరి లవ్ స్టోరీ ఇంకా సుఖాంతం కాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)