అఫ్గానిస్తాన్: విమానాల్లో మహిళా ఎయిర్‌హోస్టెస్ ఇకపై కనిపించరా?

వీడియో క్యాప్షన్, అఫ్గాన్ విమానాల్లో మహిళా ఎయిర్‌హోస్టెస్ ఇకపై కనిపించరా?

అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్లు వశపర్చుకున్న తర్వాత చాలా మంది మహిళలు తమను మళ్లీ ఉద్యోగాల్లోకి అనుమతిస్తారా, లేదా అనే ఆందోళనలో ఉన్నారు. ప్రతి రోజూ కొన్ని కొత్త నిబంధనలు, మహిళలపై ఆంక్షలు ప్రకటిస్తున్నారు. గత 20 ఏళ్లుగా అంతర్జాతీయ జోక్యం కారణంగా మహిళలు ఎన్నో కొత్త విధులు సమర్థవంతంగా నిర్వర్తించారు. వారంతా ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. అఫ్గాన్ ప్రభుత్వానికి చెందిన అరియానా అఫ్గాన్ ఎయిర్‌లైన్స్ మహిళా సిబ్బంది వారిలో కొందరు. బీబీసీ ప్రతినిధి లీస్ డూసెట్ ఈ ఎయిర్ లైన్స్ మహిళా సిబ్బందితో మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)