ఈ యాప్ మీకు తెలియకుండా ఫోన్‌లో అన్నీ చూస్తుంది
మనకు తెలియకుండా మెసేజ్‌లు, ఫొటోలు, ఈమెయిల్స్ పంపిస్తుంది, కాల్స్ రికార్డు చేస్తుంది.
ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్‌లలో పెగాసస్‌ను చొప్పించవచ్చు.
జాబితాలోని ఫోన్ నంబర్లలో సగానికిపైగా ఫోన్లలో పెగాసస్ జాడలున్నట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది.
ఈ స్పైవేర్ వినియోగదారుడికి తెలియకుండా మెసేజ్‌లు, ఫొటోలు, ఈ మెయిల్స్‌ను ఇది ఆపరేటర్‌కు పంపుతుంది. కాల్స్ రికార్డు చేస్తుంది. మైక్రోఫోన్‌ను కూడా ఆన్ చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
- గోల్డ్‌ఫిష్: చైనాకు చెందిన ఈ అందమైన చేప రాక్షసిలా ఎలా మారుతోంది?
- పెగాసస్ స్పైవేర్: మీకు తెలీకుండానే మీ ఫోన్‌ను ఎలా హ్యాక్ చేస్తుంది
- ‘రేప్ చేస్తాడనుకోలేదు, నా భర్త నా దేవుడు అనుకున్నా’
- సెక్స్‌లో మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- సెల్ఫోన్లు ఎందుకు పేలుతున్నాయి?
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)