భూమి మీదున్న నరక ద్వారాన్ని చూశారా
పై వీడియో కనిపిస్తున్న ఈ బిలాన్ని 'నరకానికి ద్వారాలు' అని పిలుస్తారు. ఇది కొన్ని దశాబ్దాలుగా మండుతూనే ఉంది.
కానీ ఈ మంటలు ఎలా మొదలయ్యాయో ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలింది.
కరాకుమ్ ఎడారిలో ఎటుచూసిన మండే ఎండలు, ఇసుక దిబ్బలే కనిపిస్తాయి.
తుర్క్‌మెనిస్తాన్‌లో 70 శాతాన్ని ఈ ఎడారే ఆక్రమించింది.
3,50,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఈ ఎడారిని మొత్తం చూడాలంటే కొన్ని రోజులు పడుతుంది.
దీనిలో పెద్దపెద్ద పర్వతాలు, లోయలు కూడా ఉంటాయి.
అయితే, ఈ ఎడారికి ఉత్తరాన కనిపించే మైదానాల్లోకి వెళ్తే, ఒక అద్భుతమైన బిలం కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)