నేపాల్: భూకంపాన్ని ఎదుర్కొన్న ప్రాంతం ఇప్పుడు కోవిడ్‌తో విలవిల్లాడుతోంది

భారీ భూకంపాన్ని తట్టుకొని నిలబడ్డ గడ్డను ఇప్పుడు కోవిడ్ వణికిస్తోంది. నేపాల్ కొండ ప్రాంతాలు కరోనావైరస్ గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి.

హిమాలయాల్లోని మారుమూల ప్రాంతమైన గోర్ఖా జిల్లా నుంచి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)