కమలా హారిస్: అమెరికాలో చరిత్ర సృష్టించిన భారతీయ మహిళ

అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళగానే కాదు, తొలి నల్లజాతీయురాలిగా, తొలి ఆఫ్రో అమెరికన్‌గా, తొలి ఆసియా అమెరికన్‌గా, తొలి భారతీయ సంతతి వ్యక్తిగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు.

ఆమె రాజకీయ జీవితంలోని మైలురాళ్లు ఇవే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)