జీపీఎస్, మ్యాప్స్ లేని కాలంలో ప్రయాణాలు ఎలా చేసేవారు

వీడియో క్యాప్షన్, జీపీఎస్, మ్యాప్స్ లేని కాలంలో ప్రయాణాలు ఎలా చేసేవారు

ఇప్పుడంటే అందరికీ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. మ్యాప్స్ సహాయంతో ఎక్కడికి కావాలంటే అక్కడికీ ఎవరినీ అడగకుండానే వెళ్లొచ్చు. మరి జీపీఎస్, మ్యాప్స్ లేని కాలంలో ఏం చేసేవారు?

క్యాసెట్ల ఆధారంగా నావిగేషన్ ఉండేది..

అవి ఎలా పనిచేసేవో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)