భారత్‌పై బ్రెగ్జిట్ ప్రభావం ఎంత?

వీడియో క్యాప్షన్, భారత్‌పై బ్రెగ్జిట్ ప్రభావం ఎంత?

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగిన చాలాకాలం తర్వాత ఈయూ, యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. అయితే, బ్రెగ్జిట్ ప్రభావం భారతదేశంపై ఎంత మేరకు ఉంటుంది? అక్కడ ఉన్న భారతీయులు ఏమనుకుంటున్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)