మందుల అవసరం లేకుండా, ఒంట్లో షుగర్ లెవెల్ కంట్రోల్ చేసే బఠానీలు

వీడియో క్యాప్షన్, మందుల అవసరం లేకుండా, ఒంట్లో షుగర్ లెవెల్ కంట్రోల్ చేసే బఠానీలు

టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే వారికి ఆహారంతో పాటు ఇన్సులిన్ కూడా ప్రధానమే. ఇలాంటి వారి కోసం, మందుల అవసరం లేకుండా, శరీరంలో అతి నెమ్మదిగా షుగర్‌ను రిలీజ్ చేసే కొత్త తరహా బఠానీని తయారు చేశారు శాస్త్రవేత్తలు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)