డ్రోన్స్ మీ ముంగిట్లో పాల పాకెట్లు, మందులు డెలివరీ చేసే రోజులు వచ్చేస్తున్నాయా...
భవిష్యత్తులో ఏదో ఒక రోజూ మన ఇంటికి కూడా ఇలా డ్రోన్లు ప్యాకేజీలను తీసుకొని రావొచ్చు.
డ్రోన్ డెలివరి సేవల పరీక్షలకు భారత ప్రభుత్వం 13 కంపెనీల కన్సార్షియానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎగురుతూ మూడు కేజీల వరకు బరువులను ఈ డ్రోన్లు మోస్తాయి.
ఈ డ్రోన్ డెలివరీ సేవలు ఎలా ఉండబోతున్నాయి?
ఇవి కూడా చదవండి:
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- వై.ఎస్.జగన్కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్లో మమతను కూడా గట్టెక్కించగలరా?
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- గ్లోబల్ వార్మింగ్: ఈ 5 పనులూ చేయండి.. భూ తాపాన్ని మీరే తగ్గించండి
- ‘గాంధీ ఎప్పుడూ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ పేరు పొందే అర్హత లేదు’: బీఆర్ అంబేడ్కర్
- కరోనా వ్యాక్సిన్ను ప్రజలకు చేరవేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)