గిల్గిట్ - బాల్టిస్తాన్ ప్రాంతానికి పూర్తిస్థాయి ప్రావిన్స్ హోదా
గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతానికి పూర్తిస్థాయి ప్రావిన్స్ హోదాను ఇవ్వాలని పాకిస్తాన్ నిర్ణయించింది. ఈ విషయాన్ని కశ్మీర్ వ్యవహారాల మంత్రి ఈ ప్రాంతానికి చెందిన పాత్రికేయులతో చెప్పారు.
పాకిస్తాన్ ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో తమ దేశంలో భాగంగా కలుపుకోలేదు.
యూఎన్ తీర్మానాల ప్రకారం కశ్మీర్ వివాదానికి లభించే పరిష్కారంతోనే గిల్గిట్ బాల్టిస్తాన్ భవిష్యత్తు ముడివడి ఉందని చెబుతూ, ఈ ప్రాంత హోదాను మార్చేందుకు నిరాకరిస్తూ వచ్చింది.
మరిప్పుడు ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా పాకిస్తాన్‌లో భాగంగా చేసుకోవాలనే నిర్ణయాన్ని స్థానికులు ఎలా చూస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ. బీబీసీ ప్రతినిధి అందిస్తున్న కథనం...
ఇవి కూడా చదవండి:
- అయోధ్యలో రామమందిరం ఉద్యమంతో ఆర్ఎస్ఎస్ ఏం సాధించింది
- అయోధ్య రామమందిరం: మోదీ ముఖ్య అతిథిగా శంకుస్థాపన...ఇది భారత్ స్వరూపాన్నే మార్చేస్తుందా?
- అయోధ్య రామ మందిరం: స్థలం చదును చేస్తున్నప్పుడు దొరికిన అవశేషాలతో కొత్త వివాదం
- అయోధ్య: బాబ్రీ మసీదు తాళాలను రాజీవ్‌గాంధీ తెరిపించారా? ఏం జరిగింది?
- రంజన్ గొగోయ్: భారత రాజకీయాల్లో అయోధ్యకాండకు 'ముగింపు' పలికిన చీఫ్ జస్టిస్
- కరసేవకుడి నుంచి ప్రధాని వరకు... మోదీకి అయోధ్య ఉద్యమం ఎలా ఉపయోగపడింది?
- అయోధ్య తీర్పు: పురాతత్వశాఖ సర్వేలో రామ మందిర అవశేషాలు లభించాయా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)