‘నీలి కళ్లు ఉన్నాయని మంత్రగత్తె అంటున్నారు.. నా భర్త నన్ను వదిలేశాడు’

వీడియో క్యాప్షన్, ‘నీలి కళ్లు ఉన్నాయని మంత్రగత్తె అంటున్నారు.. నా భర్త నన్ను వదిలేశాడు’

నైజీరియా మహిళ రిసికట్, ఆమె ఇద్దరు కూతుళ్లకు నీలి కళ్లు ఉన్నాయి.

తనను, తన పిల్లలను మంత్ర గత్తెలు అంటూ అంతా నిందిస్తుంటారని, నీలి కళ్లు ఉన్నాయనే తన భర్త తనను ఇంటి నుంచి వెళ్లగొట్టాడని ఆమె ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)