నూర్ ఇనాయత్ ఖాన్.. బ్రిటిష్ గూఢచారిగా పనిచేసిన భారతీయ యువరాణి

భారతీయ రాజవంశానికి చెందిన యువరాణి నూర్ ఇనాయత్ ఖాన్, బ్రిటిష్ గూఢచారిగా అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆమె కనబర్చిన ధైర్యసాహసాలకు బ్రిటన్లో జరిగే ఒక కార్యక్రమంలో బ్లూ ఫ్లేక్ తో గౌరవించనున్నారు.

ఈ గౌరవం అందుకున్న మొదటి భారతీయ మహిళ ఇనాయత్ ఖానే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)