స్రెబ్రెనిత్సా నరమేధానికి పాతికేళ్లు: 8,000 మంది ముస్లింలను చంపేసిన సెర్బ్ దళాలు

స్రెబ్రెనిత్సా నరమేధానికి పాతికేళ్లు నిండాయి. బోస్నియాలోని వేలమంది ముస్లింలను నాడు సెర్బ్ దళాలు ఊచకోత కోశాయి.

యూరప్‌లో నాజీల తరువాత యూరప్‌లో మరో భయంకరమైన నరమేధానికి పాల్పడింది బోస్నియా సెర్బ్‌ సైన్యం.

పాతికేళ్ల కిందట సుమారు ఎనిమిది వేల మంది ముస్లిం పురుషులను, మగపిల్లలను కొద్ది రోజుల వ్యవధిలోనే చంపేసి వారి శవాల్ని సామూహికంగా పాతిపెట్టింది.

నాడు ప్రాణాలు పోగొట్టుకున్న వారికి ప్రతి ఏటా నివాళులు అర్పిస్తూ వస్తున్నారు.

గతంలో బోస్నియా యుద్ధాన్ని కవర్ చేసిన బీబీసీ ప్రతినిధి అలెన్ లిటిల్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)