నచ్చినప్పుడు, నచ్చిన వ్యక్తి ద్వారా గర్భం దాల్చే అవకాశం మహిళలకు వస్తే ఏం జరుగుతుంది?

ఆధునిక యుగంలో అనేక రకాల గర్భనిరోధక సాధనాలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా మూడు వంతుల గర్భాలు అనుకోకుండా సంభవించినవే. మహిళలు తమకి కావలసినప్పుడు గర్భం ధరించగలిగే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)