పిల్లలు పోర్న్ చూస్తున్నారా... అడ్డుకునేందుకు న్యూజీలాండ్ వినూత్న ప్రయత్నం

వీడియో క్యాప్షన్, బహిరంగంగా సెక్స్ ఎడ్యుకేషన్.. పిల్లల్ని సంరక్షించేందుకే

సెక్స్ గురించి పిల్లలు ఎలా తెలుసుకుంటారు? ఒకవేళ పిల్లలు పోర్నోగ్రఫీ ద్వారా సెక్స్ గురించి తెలుసుకుంటుంటే అది మంచి పద్ధతి కాదని న్యూజీలాండ్ రూపొందించిన ఈ కొత్త అడ్వర్టైజ్‌మెంట్ హెచ్చరిస్తోంది.

వైరల్ అయిన ఈ యాడ్ ఏంటో పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)