ఇరాన్: నిషేధాన్ని ఉల్లంఘించి చైనాకు విమానాలు నడిపిన మహాన్ ఎయిర్.. బీబీసీ పరిశోధన

ఇరాన్ ప్రభుత్వం జనవరి 31వ తేదీ నుంచి చైనాకు రాకపోకలు సాగించే పౌర విమానాలను రద్దు చేసింది.

కోవిడ్-19 వ్యాప్తిని తగ్గించడమే దీని ఉద్దేశ్యం. కానీ, ఒక ఎయిర్‌లైన్స్ మాత్రం పౌర విమానాలను నడుపుతూనే ఉందని, దీనివల్ల అతి సున్నితమైన దేశాలకు వైరస్ వ్యాప్తి చెందిందని బీబీసీ అరబిక్ పరిశోధనలో తేలింది.

ఆ విమానయాన సంస్థే మహాన్ ఎయిర్.

ఇరాన్‌లో ఇదే అతిపెద్ద విమానయాన సంస్థ. దీని వెనుక ఎవరు ఉన్నారు? ఎక్కడెక్కడికి ఈ విమానాలు నడిచాయి? ఈ వివరాలన్నీ పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)