You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అమెజాన్: బ్రెజిల్ ప్రభుత్వంతో పోరాడుతున్న అదివాసీ తెగ
అమెజాన్ అడవులు అరుదైన జీవజాతులకే కాదు ఎన్నో ఆదివాసీ తెగలకు కూడా ఆలవాలం.
అడవుల నరికివేతతో ఈ తెగల మనుగడ ప్రమాదంలో పడుతోంది.
తమకు ప్రాణపదమైన అమెజాన్ అడవులు తరిగిపోతుండటంతో బ్రెజిల్‌లోని ఆదివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం 700 రక్షిత అటవీ ప్రాంతాల్లోనూ చెట్ల నరికివేతకు అనుమతులు ఇవ్వడంతో తమ సంస్కృతి, సంప్రదాయాలకు, తమ జీవన విధానానికి ముప్పు ఏర్పడుతుందని వారు భయపడుతున్నారు.
ఈ పరిణామాలపై బీబీసీ సైన్స్ ఎడిటర్ డెవిడ్ సుఖమన్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- తాగు నీటి సమస్యను సింగపూర్ ఎలా అధిగమిస్తోంది?
- విజయనిర్మల: 'అసిస్టెంట్ డైరెక్టర్స్‌కు ఆవిడ అమ్మ.. షూటింగ్ సెట్లో హిట్లర్'
- ఆ పొలం నిండా కుళ్లిపోతున్న మృతదేహాలు.. వాటి మీద శాస్త్రవేత్తల పరిశోధనలు
- క్రికెట్ ప్రపంచ కప్ 2019: ఆ ఒక్క బాల్‌తో క్రికెట్ రూల్స్ మారిపోయాయి
- అనంతపురం కాలేజీ వైరల్ వీడియో వెనుక అసలు కథ
- దేశమంతా ఇంటర్నెట్ ఆపేశారు.. కోర్టుకెళ్తే ఒక్కరికే ఇచ్చారు
- హైటెక్ వ్యవసాయం... వందేళ్లలో ఎంత మారింది?
- ఏ రాజకీయ నాయకులూ పట్టించుకోని ప్రధాన సమస్య ఇదే
- దేశమంతా ఇంటర్నెట్ ఆపేశారు.. కోర్టుకెళ్తే ఒక్కరికే ఇచ్చారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)