అమెజాన్: బ్రెజిల్ ప్రభుత్వంతో పోరాడుతున్న అదివాసీ తెగ

వీడియో క్యాప్షన్, అమెజాన్ ఆదివాసీ తెగ: వీరి జనాభా 120 మాత్రమే

అమెజాన్ అడవులు అరుదైన జీవజాతులకే కాదు ఎన్నో ఆదివాసీ తెగలకు కూడా ఆలవాలం.

అడవుల నరికివేతతో ఈ తెగల మనుగడ ప్రమాదంలో పడుతోంది.

తమకు ప్రాణపదమైన అమెజాన్ అడవులు తరిగిపోతుండటంతో బ్రెజిల్‌లోని ఆదివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం 700 రక్షిత అటవీ ప్రాంతాల్లోనూ చెట్ల నరికివేతకు అనుమతులు ఇవ్వడంతో తమ సంస్కృతి, సంప్రదాయాలకు, తమ జీవన విధానానికి ముప్పు ఏర్పడుతుందని వారు భయపడుతున్నారు.

ఈ పరిణామాలపై బీబీసీ సైన్స్ ఎడిటర్ డెవిడ్ సుఖమన్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)