వీడియో: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రజలకు చుక్కలు చూపిస్తున్న నెమళ్లు
నెమలి పురివిప్పి నాట్యమాడుతుంటే అది చూడ్డానికి రెండు కళ్లు చాలవు.
కానీ అలాంటి నెమళ్లు పదుల సంఖ్యలో మీ ఊరిపై పడిపోయి, మీ ఇంటి చుట్టూ గోల చేస్తుంటే మాత్రం చికాగ్గా ఉంటుంది.
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో ప్రజలు ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు.
మనకు కోతుల బెడదలా ఎక్కడ చూసినా నెమళ్లే కనిపిస్తుండడంతో వీటిని ఎలా వదిలించుకోవాలా అని స్థానికులు సతమతం అవుతున్నారు.
నెమళ్ల గుంపుల పెంట నుంచి వచ్చే దుర్గంధం స్థానికులను ఇబ్బంది పెడుతోంది.
ఇవి కూడా చదవండి:
- మనుషుల్లాగా సెల్ఫీకి ఫోజిచ్చిన గొరిల్లాలు... ఈ ఫొటో వెనకున్న పూర్తి కథ
- మొసళ్ల పండుగ చూశారా?
- ఈ రాజధాని నగరాలు... ఇటీవలి దశాబ్దాలలో వెలిసిన సరికొత్త అద్భుతాలు
- నీలి రంగును వదిలించుకుంటున్న ఫేస్‌బుక్
- ‘పని ఒత్తిడితో ప్రాణాలు పోతున్నా మనం ఇంకా కళ్ళు తెరవడం లేదు’
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
- రాత్రిపూట మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందా?
- తల్లితండ్రుల వలసలు... దాడులకు బలవుతున్న పిల్లలు
- అత్యంత భారీ ఎయిర్పోర్ట్.. అంతా ఒక్క బిల్డింగ్‌లోనే
- ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని మీరు చాలా రోజులు తింటారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)