You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీడియో: ఆ పెంగ్విన్లు ఎందుకు చనిపోతున్నాయి
దక్షిణ అమెరికాలోని మాజెలానిక్ జాతి ఆడ పెంగ్విన్లు సముద్ర తీరాల వెంబడి చనిపోయి, లేదా గాయపడి కనిపిస్తున్నాయి. సరైన ఆహారం లేక అవి బీచ్‌ల దగ్గరకు చేరి మరణిస్తున్నాయి.
అసలు అవి ఆ దిశగా ఎందుకెళ్తున్నాయి?
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)