శ్రీలంక: యుద్ధం ముగిసి పదేళ్లైంది.. మరి అదృశ్యమైన తమిళ టైగర్లు ఎక్కడ?
తమిళ టైగర్స్ ఓటమితో శ్రీలంకలో అంతర్యుద్ధం 2009లో ముగిసింది. కానీ.. పదేళ్ల తర్వాత కూడా గతం నుంచి కోలుకోవటానికి ఈ దేశం కష్టపడుతోంది. ప్రత్యేకించి ఈశాన్య ప్రాంతంలో యుద్ధం చివరి దశలో వేలాది మంది చనిపోయారు. చాలా మంది అదృశ్యమయ్యారు.
శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో పదేళ్ల కిందట ఇక్కడి నుంచి రిపోర్ట్ చేసిన బీబీసీ ప్రతినిధి అన్బరస్ ఎతిరాజన్.. మైనారిటీ తమిళుల జీవితాల్లో వచ్చిన మార్పేమిటో చూడటానికి ఉత్తర ప్రాంతంలోని నాటి వార్ జోన్కు మళ్లీ వెళ్లారు.
ఇవి కూడా చదవండి:
- అక్కడ మహిళలకు మద్యం అమ్మరు! ఎందుకంటే..
- శ్రీలంక: మహిళలు 'డ్రమ్ము'లా ఉండరాదన్న జిమ్.. వెల్లువెత్తిన నిరసనలు
- శ్రీలంక: కోలుకుంటున్న పర్యాటక స్వర్గధామం కండీ!
- గ్రౌండ్రిపోర్ట్: శ్రీలంక ఘర్షణల్లో ఆదుకున్న ఇరుగుపొరుగు
- శ్రీలంకలో హింస చెలరేగడానికి కారణాలేంటి?
- శ్రీలంకలో భారత్, చైనా వ్యాపార యుద్ధం!
- శ్రీలంకలో దొరికిన ఈ అస్థిపంజరాలు ఎవరివి?
- శ్రీలంకలో భారత్ నేర్చుకున్న పాఠమేంటి?
- ముగిసిన యుద్ధం.. మానని గాయం
- ‘రాజీవ్ గాంధీ హత్య ఒక క్షమించరాని తప్పిదం’
- లక్షలాది మంది ముస్లింలను చైనా ఎందుకు నిర్బంధిస్తోంది?
- బరువు పెరిగితే.. క్యాన్సర్ ముప్పు
- ఐన్స్టీన్లో జాత్యహంకార కోణం
- ఎనిమిదేళ్ల తర్వాత చైనా స్మార్ట్ఫోన్ మార్కెట్ ఢమాల్!
- ‘రామసేతు’పై మళ్లీ వివాదం!
- మహాభారత యుద్ధానికి ద్రౌపది పట్టుదలే కారణమా?
- భారత్తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర!
- సియెర్రా లియోన్: రూ.42 కోట్ల వజ్రం దొరికినా కనీస సౌకర్యాలకు నోచుకోని గ్రామం
- శారీరక వ్యాయామం చేయని ప్రతి నలుగురిలో ఒకరికి ముప్పు
- హైదరాబాద్ ఘన చరిత్రకు ఆనవాళ్ళు... నిజాం మ్యూజియంలోని కళాఖండాలు
- ‘జీవితాన్ని ధారపోయడమే నక్సలిజం అయితే, నక్సలైట్లు చాలా మంచి వాళ్లు’
- ‘రాహుల్ గాంధీ కైలాశ్ మానస సరోవర్ యాత్రకు నిజంగానే వెళ్లారా? ఫొటోషాప్ చేస్తున్నారా?’
- సిరియా యుద్ధం: ఇరాన్, రష్యా, టర్కీ దేశాలు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి?
- ‘ఇండియాలోని భారతీయులకంటే బ్రిటన్లోని భారతీయులే సంప్రదాయబద్ధంగా జీవిస్తున్నారు’
- స్వదేశంలో కంటే విదేశాలకు అప్పులు ఇవ్వడానికే చైనా బ్యాంకుల మొగ్గు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)