ఇలాంటి రాణిని ఆఫ్రికా చూడటం అదే తొలిసారి
అమీనా: ప్రపంచాన్ని మార్చిన ఓ ఆఫ్రికన్ మహారాణిగానే ప్రజలకు తెలుసు. కానీ స్థానికులు ఆమెలోని మరో కోణం గురించి కూడా చెబుతారు.
ప్రతి యుద్ధం తరువాత ఆమె ఓ భర్తను పొందుతారు. ఆ రాత్రి అతడితో గడిపిన అనంతరం, మరుసటి రోజున ఆ భర్తను చంపించేసేదనీ అంటారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)