టాలెంట్‌కు లింగభేదం లేదంటున్న పాకిస్తానీ ట్రాన్స్ జెండర్ హీరోయిన్
పాకిస్తానీ సినిమాల్లో తొలిసారి ఒక ప్రధాన నాయిక పాత్ర పోషిస్తున్న ట్రాన్స్‌జెండర్... రిమల్. అనేక ఏళ్లుగా ఆమె మోడల్‌గా, థియేటర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు.
ఆమె నటించిన 'సాత్ దిన్ మొహబ్బత్' ఇటీవలే ఈద్ సందర్భంగా విడుదలైంది. తానీ సినిమాలో కేవలం ఓ ప్రత్యేక గీతంలో నటించడం మాత్రమే కాదనీ, ఆ సినిమాలో తన పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందనీ ఆమె అంటున్నారు. బీబీసీ ప్రతినిధి ఫరాత్ జావేద్‌కు ఇచ్చిన ఇంటర్వూలో రిమల్ ఇంకా ఏం చెప్పారో చూడండి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)