ఫేస్‌బుక్, వాట్సప్ వాడితే ట్యాక్స్ కట్టాలి
వాట్సప్, ఫేస్‌బుక్.. మీకు వ్యసనంగా మారిందా? అయితే యుగాండ అధ్యక్షుడి మాటే నిజమవుతుందేమో! యువత గంటల తరబడి సోషల్ మీడియాలో తమ సమయాన్ని వృధా చేస్తోందని ఆయన అన్నారు. అందుకే.. ఫేస్‌బుక్, వాట్సప్ వాడకంపై పన్ను విధించారు.
యుగాండ అసలే పేద దేశం. ప్రతి 5 మందిలో ఒకరు దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారు. సోషల్ మీడియా ద్వారా పుకార్లు వ్యాపిస్తాయని, ఉత్పాదకత తగ్గుతుందని ఆయన అభిప్రాయం. అందుకే పన్ను విధించారు. ఆ వివరాలు ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)