ఫిఫా ప్రపంచకప్: రష్యన్లకు నవ్వడం ఎలాగో నేర్పిస్తున్నారు
రష్యాలో బహిరంగంగా నవ్వితే ఒక్కోసారి జైల్లో కూడా పెడతారు. కానీ ఇప్పుడిప్పుడే వాళ్లు తమ తప్పు తెలుసుకుంటున్నారు. అందుకే, ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సందర్భంగా అక్కడివాళ్లకు నవ్వడం నేర్పిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)