1 2 3 గో.. అంకెల్లో ఫుట్‌బాల్ ప్రపంచ కప్
ఫుట్‌బాల్ అంటే పడిచచ్చే ఐరోపా, లాటిన్ అమెరికా దేశాల్లోనే కాదు, క్రికెట్‌ను అమితంగా ప్రేమించే భారత్ వంటి దేశాల్లోనూ ఇప్పుడు ఫుట్‌బాల్ ఫీవర్ మొదలైపోయింది.
అందుకు కారణం ప్రపంచకప్.. అవును, ఫుట్‌బాల్ మ్యాచ్‌లంటే మామూలు సమయాల్లో పెద్దగా ఆసక్తి చూపనివారు కూడా ఇప్పుడీ ప్రపంచ కప్‌పై మాత్రం తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇంకెందుకాలస్యం ప్రపంచకప్ ప్రారంభం కావడానికి ముందే మనం ఆ పోటీలకు సంబంధించిన హైలెట్స్ చూసేద్దాం.
ఇవి కూడా చూడండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)