ట్రంప్-కిమ్ సదస్సు: చరిత్రాత్మక కరచాలనం ఇదే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌లు జూన్ 12వ తేదీ మంగళవారం ఉదయం తొలిసారి సింగపూర్‌లోని సెంటోసా ఐలాండ్‌లో భేటీ అయ్యారు.
కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ అంశంతో పాటు ఇరు దేశాలకూ సంబంధించిన పలు విషయాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఇరువురూ చేతులు కలిపిన దృశ్యాలు ఇవి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)