స్వీట్ల కోసం సరి హద్దులు దాటుతున్నారు!
ప్రపంచం ఇప్పుడు ఊబకాయం మీద యుద్ధానికి సిద్ధమవుతోంది. నార్వే, మెక్సికో, ఫ్రాన్స్, హంగేరీ, ఫిన్లాండ్ వంటి దేశాల్లో ఇప్పటికే తీపి పదార్థాలపై షుగర్ ట్యాక్స్ పేరిట భారీగా పన్నులు విధిస్తున్నారు.
త్వరలో బ్రిటన్ కూడా ఈ జాబితాలో చేరబోతోంది. ఈ చర్యలపై ప్రజలు ఏమంటున్నారు? దాదాపు 100 ఏళ్ల నుంచి షుగర్ ట్యాక్స్ అమల్లో ఉన్న నార్వే నుంచి బీబీసీ ప్రత్యేక కథనం.
ఇవికూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)