రోహింజ్యా సంక్షోభం: శరణార్థుల వలసలను బంధించిన డ్రోన్ కెమెరా
వేలాది రోహింజ్యాలు మయన్మార్‌ని వదిలి బంగ్లాదేశ్‌కు వలస వెళ్తున్న దృశ్యాలను డ్రోన్ కెమెరా చిత్రించింది. చీమల దండు కదులుతున్నట్టుగా కనిపిస్తున్న ఈ దృశ్యాలు రోహింజ్యాల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. శరణార్థుల కోసం పనిచేసే ఐరాస హై కమిషనర్ ఈ వీడియోని విడుదల చేశారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)