నెదర్లాండ్స్: అండర్ వాటర్ పార్కింగ్ ఎలా ఉంటుందో చూస్తారా...

వీడియో క్యాప్షన్, నెదర్లాండ్స్‌లో కొత్తగా అండర్ వాటర్ సైకిల్ పార్కింగ్ నిర్మాణం

నెదర్లాండ్స్‌లో కొత్తగా అండర్ వాటర్ సైకిల్ పార్కింగ్ గ్యారేజ్‌ను ప్రారంభించారు.

537 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ పార్కింగ్‌ స్పేస్‌లో వేల సంఖ్యలో సైకిళ్లను పార్క్ చెయ్యవచ్చు.

సైకిళ్లను 90 శాతం మంది ప్రజలు వినియోగించే దేశంలో సైకిల్ పార్కింగ్ పెద్ద సమస్యే.

దీనికి పరిష్కారంగా కనిపిస్తోందీ కొత్త నిర్మాణం.

బీబీసీ ప్రతినిధి ఆనా హొలిగన్ అన్ని అందిస్తున్న కథనం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)