రామసేతు రాముడి కాలంలో జరిగిన నిర్మాణమా, ప్రకృతి సిద్ధమా?

వీడియో క్యాప్షన్, రామ్‌సేతు సినిమా ద్వారా మరోసారి చర్చకొచ్చిన రామ సేతు నిర్మాణం..

దేవుడు, రాముడు, రామాయణం వంటి అంశాలలో ఆస్తికులు, నాస్తికులకు మధ్య ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది.

అటువంటి అంశాలలో ఒకటి రామసేతు. ఇది స్వయంగా రాముడే నిర్మించాడని కొందరు చెబుతుంటే ... కాదు సముద్రంలో సహజసిద్ధంగానే ఏర్పడిందంటారు మరి కొందరు.

ఈ మధ్య రిలీజ్ అయిన రామ్ సేతు సినిమాతో ఈ అంశం మరోసారి చర్చలోకొచ్చింది.

మరిన్ని వివరాలు ఎక్స్‌ప్లైనర్‌లో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)