రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: రూ.25 కోట్ల నకిలీ నోట్లు.. అన్నీ 2000 రూపాయల నోట్లే..

వీడియో క్యాప్షన్, గుజరాత్: రూ.25 కోట్ల నకిలీ నోట్లు. అన్నీ 2000 రూపాయల నోట్లే..

గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులు భారీగా నకిలీ నోట్లను పట్టుకున్నారు. వీటిని ఒక అంబులెన్స్‌లో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇవి మొత్తం 25 కోట్ల 80 లక్షల రూపాయలు. ఇవన్నీ 2000 రూపాయల నోట్లే. ఈ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కాకుండా రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)