గుజరాత్: పశువులను ప్రభుత్వ కార్యాలయాల్లో వదులుతూ నిరసనలు

వీడియో క్యాప్షన్, గుజరాత్: పశువులను ప్రభుత్వ కార్యాలయాల్లో వదులుతూ నిరసనలు

గుజరాత్‌లోని బనాస్కాంఠా జిల్లాలో వింత నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.

గోశాలల నిర్వాహకులు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమ పశువులను ఎమ్మార్వో, మెజిస్ట్రేట్ కార్యాలయాల ప్రహరీలోపల వదిలేశారు.

జాతీయ రహదారిపై పశువులతో రాస్తా రోకో చేశారు.

గోశాలల నిర్వాహకుల డిమాండ్లు ఏంటి, ఎందుకు నిరసన ప్రదర్శనలు చేపట్టారు?

ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)