ఒలింపిక్స్‌లో పాల్గొంటానంటున్న భారతీయ బ్రేక్ డాన్సర్

వీడియో క్యాప్షన్, ఒలింపిక్స్‌లో పాల్గొంటానంటున్న భారతీయ బ్రేక్ డాన్సర్

2024 నుంచి బ్రేక్ డ్యాన్సింగ్ ఒలింపిక్స్‌లో ఒక విభాగంగా ఉండబోతోంది.

మరి అలాంటి విభాగంలో పోటీ పడే భారతీయులు ఎవరూ లేరా అన్న ప్రశ్నకు సమాధానం తానే అంటున్నాడు ఈశ్వర్ తివారీ.

పూర్తి వివరాలు ఈ వీడియో కథనంలో చూడండి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)