నమీబియా చీతాలు భారత్‌లో భద్రమేనా?

వీడియో క్యాప్షన్, నమీబియా చీతాలను భారత్‌లో జీవించగలవా?

భారత్‌లో 1952లో అంతరించిపోయాయని ప్రకటించిన తర్వాత దేశంలో తిరిగి చీతాలు సంచరించనున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను శనివారం మధ్యప్రదేశ్‌లో ఉన్న కునో నేషనల్ పార్క్‌లో ప్రవేశపెట్టారు.

ఈ పులులు భారత్ లో అడుగు పెట్టిన తర్వాత నెల రోజుల పాటు ఈ నేషనల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో క్వారంటైన్‌ చేస్తారు.

ఆ తర్వాత వాటిని జాతీయ పార్కులో విడిచిపెడతారు.

మరి విదేశాల నుంచి వచ్చిన ఈ చీతాలు ఇక్కడ మనగలుగుతాయా ? వాతావరణం అనుకూలిస్తుందా? ప్రతికూల పరిస్థితులేంటి? ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)