హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో రెండు చేతులనూ తిరిగి పొందిన రాహుల్ కథేంటి?
ముంబయిలో ఉంటున్న రాహుల్, 2019లో జరిగిన ఓ ప్రమాదంలో తన రెండు చేతులనూ కోల్పోయారు.
దాంతో ఇతరులపై ఆధారపడాల్సి వచ్చింది. భవిష్యత్తుపై ఆశలు వదులుకుని, తన జీవితం వృధా అని ఆలోచించిన రాహుల్ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు.
కారణం ఆయనకు జరిగిన హ్యాండ్ ట్రాన్స్‌ప్లాంటేషనే.
అయితే ఈ సర్జరీకీ ముందు చాలా ఆందోళన పడ్డానని రాహుల్ అన్నారు.
పూర్తి వివరాలు ఈ వీడియో కథనంలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- యుక్రెయిన్ మెడిసిన్ విద్యార్థులను భారత్ ఎందుకు ఇక్కడి కాలేజీల్లో చేర్చుకోవడం లేదు?
- ఆస్పత్రికి వెళ్ళిన రోగులు 17 రకాల హక్కులను వినియోగించుకోవచ్చు, అవి ఏంటో మీకు తెలుసా
- ఆక్స్ఫామ్ 'వివక్ష' నివేదిక: భారతదేశంలో మహిళలు, ముస్లింల ఆదాయం ఎందుకు తక్కువగా ఉంటోంది?
- జ్ఞాన్వాపి కేసు: మథుర, కుతుబ్ మినార్, బెంగళూరు ఈద్గా మైదాన్ వివాదాలపైనా ప్రభావం చూపిస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)