You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
JEE ADVANCED-2022లో 16వ ర్యాంకర్, అమ్మాయిల్లో టాపర్ తనిష్కా కాబ్రా చెప్పిన టిప్స్ వింటారా....
జేఈఈలో ర్యాంక్ సాధించడం అంటే చిన్నవిషయం కాదు.
పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడాలి.
2022 జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 16వ ర్యాంక్, అమ్మాయిల క్యాటగరీలో మొదటి ర్యాంక్ సాధించింది అహ్మదాబాద్‌కు చెందిన తనిష్కా కాబ్రా.
చిన్నప్పటి నుంచే తనకు Maths, Science అంటే చాలా ఇష్టమని చెబుతున్న తనిష్క ప్రస్తుతం ఐఐటి బాంబేలో చేరతానని అంటున్నారు.
ప్రిపరేషన్ కోసం ఆమె చెపుతున్న టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- ఆక్స్‌ఫామ్ 'వివక్ష' నివేదిక: భారతదేశంలో మహిళలు, ముస్లింల ఆదాయం ఎందుకు తక్కువగా ఉంటోంది?
- జ్ఞాన్వాపి కేసు: మథుర, కుతుబ్ మినార్, బెంగళూరు ఈద్గా మైదాన్ వివాదాలపైనా ప్రభావం చూపిస్తుందా?
- SCO Summit: ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఏం మాట్లాడబోతున్నారు?
- బీజేపీ నేత, మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు అయిదేళ్ల జైలు శిక్ష, ఆమె భర్తకు కూడా...అసలు కేసు ఏంటి?
- ఊబకాయులు తెలంగాణలో ఎక్కువా, ఆంధ్రలో ఎక్కువా? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఏం చెప్పింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)