పాకిస్తాన్‌లో వరద బీభత్సం... తిండి కోసం తిప్పలు పడుతున్న జనం

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్‌లో వరద బీభత్సం... తిండి కోసం తిప్పలు పడుతున్న జనం

పాకిస్తాన్‌లో మూడో వంతు ప్రాంతం భారీ వరదల్లో చిక్కుకుపోయింది. వేయికి పైగా ప్రజలు ఈ వరదల్లో చనిపోయారు.

అంతర్జాతీయ సహాయం కోసం పాకిస్తాన్ అభ్యర్థించింది. ప్రజలు ఆహార పదార్థాల కోసం నానా కష్టాలు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)